AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి కాంపౌండ్ వాల్ పై నిద్రపోయిన పులి.. తెల్లారేసరికీ..

ఇంటి కాంపౌండ్ వాల్ పై నిద్రపోయిన పులి.. తెల్లారేసరికీ..

Phani CH

|

Updated on: Dec 30, 2023 | 1:30 PM

సాధారణంగా పులులు అంటే ఎవరికైనా భయమే. ఎక్కడో పులి సంచరిస్తుందంటేనే ఇక్కడ భయంతో వణికిపోతారు. అలాంటిది ఇంటిముందు గోడమీద పెద్దపులి ప్రత్యక్షమైతే.. గుండెఆగినంత పని అవుతుంది. కానీ సరిగ్గా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫిలిబిత్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుకు స‌మీపంలో అత్‌కోనా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి సోమ‌వారం రాత్రి ఓ పులి ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పులి.. ఓ ఇంటి కాంపౌండ్‌ వాల్‌పైకి ఎక్కి హాయిగా నిద్రపోయింది.

సాధారణంగా పులులు అంటే ఎవరికైనా భయమే. ఎక్కడో పులి సంచరిస్తుందంటేనే ఇక్కడ భయంతో వణికిపోతారు. అలాంటిది ఇంటిముందు గోడమీద పెద్దపులి ప్రత్యక్షమైతే.. గుండెఆగినంత పని అవుతుంది. కానీ సరిగ్గా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫిలిబిత్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుకు స‌మీపంలో అత్‌కోనా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి సోమ‌వారం రాత్రి ఓ పులి ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పులి.. ఓ ఇంటి కాంపౌండ్‌ వాల్‌పైకి ఎక్కి హాయిగా నిద్రపోయింది. ఉదయం గోడపై పడుకొని ఉన్న పులిని చూసి జనం షాకయ్యారు. ఈ వార్త విన్న చుట్టుపక్కలవారు పులినిచూసేందుకు ఎగబడ్డారు. అనంతరం ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. అంతమంది జనం వచ్చి గోలగోల చేస్తున్నా పులిమాత్రం బద్దకంగా లేచి డోంట్‌ డిస్టర్బ్‌మి.. అన్నట్టుగా వాళ్లకు ఓ లుక్‌ ఇచ్చి మళ్లీ నిద్రపోయింది. ఇంతలో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది.. పులిని బోనులో బంధించేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామాలయం ఆకారంలో అయోధ్య రైల్వేస్టేషన్.. వీడియో ఇదిగో

Vijayakanth: ఆ మహమ్మారే.. కెప్టెన్‌ను మనకు దూరం చేసిందా ??

స్టార్‌ హీరోపైకి చెప్పు.. షాకింగ్ వీడియో..

Guntur Karam: దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి…

Hi Nanna: ఎమోషనల్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హాయ్‌ నాన్నా..

Published on: Dec 30, 2023 01:30 PM