Hi Nanna: ఎమోషనల్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హాయ్ నాన్నా..
నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాతర్వాత నాని హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఎమోషనల్ హిట్ కూడా కొట్టారు. ఇప్పుడు తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లో మరోసారి అందర్నీ సెంటీ చేయడానికి.. రెడీ అయిపోయారు నాని.
నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాతర్వాత నాని హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఎమోషనల్ హిట్ కూడా కొట్టారు. ఇప్పుడు తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లో మరోసారి అందర్నీ సెంటీ చేయడానికి.. రెడీ అయిపోయారు నాని. ఎస్ ! అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్… హాయ్ నాన్ని సినిమా రైట్స్‌ను ఫాన్సీ రేట్‌కు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ .. ఈ మూవీని.. జనవరి 26న రిలీజ్ చేసేందుకు రెడీ డిసైడ్ అయిందట. అయితే ముందుగా ఈసినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకున్నప్పటికీ…. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుందట ఈ ఓటీటీ సంస్థ. పండగ సీజన్‌లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండడం… ఓటీటీలో కూడా… కుప్పలు తెప్పులుగా సినిమా స్ట్రీమింగ్స్ ఉండడంతో… జనవరి 26న హాయ్ నాన్నను తీసుకొచ్చేందుకు చూస్తోందట నెట్‌ఫ్లిక్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇవేం బట్టలో.. ఎందుకీ కష్టాలో.. అవసరమా ??
Siva Karthikeyan: ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా
Keeda Kola: నవ్వులే నవ్వులు.. ఓటీటీలో ఆహా అనిపిస్తున్న కీడాకోలా..
రియల్ హీరో.. తన ప్రాణం అడ్డేసి.. విజయశాంతి ప్రాణాలు కాపాడాడు..
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

