రియల్ హీరో.. తన ప్రాణం అడ్డేసి.. విజయశాంతి ప్రాణాలు కాపాడాడు..
కెప్టెన్ విజయ్ కాంత్.. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ.. హీరోనే..! అవును! స్టార్ హీరోయి విజయ్ శాంతి ప్రాణాలను కాపాడిన హీరో. అందుకే విజయ్ శాంతి ఈయన లేరన్న న్యూస్‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరకుంటూనే.. తన ప్రాణాలు అడ్డేసి.. తనను కాపాడిన కెప్టెన్ గొప్పతనాన్ని మరో సారి గుర్తు చేసుకున్నారు ఈమె. "1980లో ఓ సినిమా షూటింగ్‌లో నన్ను ఓ తోటలో కట్టేసి, చుట్టూ మంట అంటించారు.
కెప్టెన్ విజయ్ కాంత్.. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ.. హీరోనే..! అవును! స్టార్ హీరోయి విజయ్ శాంతి ప్రాణాలను కాపాడిన హీరో. అందుకే విజయ్ శాంతి ఈయన లేరన్న న్యూస్‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరకుంటూనే.. తన ప్రాణాలు అడ్డేసి.. తనను కాపాడిన కెప్టెన్ గొప్పతనాన్ని మరో సారి గుర్తు చేసుకున్నారు ఈమె. “1980లో ఓ సినిమా షూటింగ్‌లో నన్ను ఓ తోటలో కట్టేసి, చుట్టూ మంట అంటించారు. పెద్ద గాలికి ఆ ప్రాంతమంతా అంటుకుంది. నా చేతులు కట్టేయడంతో తప్పించుకోలేని పరిస్థితి. ఆ సమయంలో విజయ్‌కాంత్ గారు ఎంతో కష్టపడి కట్లు విప్పి నన్ను కాపాడారు. ఆయన ఎప్పటికీ ప్రజల హీరో” అని విజయ్ శాంతి కెప్టెన్ విజయ్ కాంత్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక విజయ్ కాంత్ మరణంపై కోలీవుడ్ సెలబ్రిటీలే కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా.. రియాక్టవుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూనే ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayakanth: దారుణం.. అయ్యో.. కెప్టెన్‌కి అలా జరిగిందా
అమ్మా.. పెద్ద ప్లాను ఇది !! లవర్‌తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

