Vijayakanth: దారుణం.. అయ్యో.. కెప్టెన్‌కి అలా జరిగిందా
కోలీవుడ్ మొత్తం రోధిస్తోంది. దుఖ: సాగరంలో మునిగితేలుతోంది. స్టార్ హీరో.. కెప్టెన్ విజయ్ కాంత్... హఠాత్తుగా మరణించడం.. అందర్నీ బాధిస్తోంది. అయితే అంతకు మించి... ఆయన కాలి వేళ్లు.. తీసేశారనే న్యూస్... అప్పట్లో అందర్నీ అయ్యో.... అనేలా చేసింది. మరో సారి ఆ న్యూసే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి... 2005లోనే రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్.. అదే సంవత్సరం DMDK పార్టీని స్థాపించారు.
కోలీవుడ్ మొత్తం రోధిస్తోంది. దుఖ: సాగరంలో మునిగితేలుతోంది. స్టార్ హీరో.. కెప్టెన్ విజయ్ కాంత్… హఠాత్తుగా మరణించడం.. అందర్నీ బాధిస్తోంది. అయితే అంతకు మించి… ఆయన కాలి వేళ్లు.. తీసేశారనే న్యూస్… అప్పట్లో అందర్నీ అయ్యో…. అనేలా చేసింది. మరో సారి ఆ న్యూసే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి… 2005లోనే రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్.. అదే సంవత్సరం DMDK పార్టీని స్థాపించారు. తమిళ రాజకీయాల్లో ఓ దశలో సంచలనంగా కూడా మారారు. కానీ అధికారంలోని మాత్రం రాలేకపోయారు. అయితే పార్టీ పనులు.. మరో పక్క తన పెద్ద కొడుకును హీరోగా చేయడానికి ప్రయత్నాలు… ఇలా చాలా ఒత్తిడికి లోనైన కెప్టెన్… డయాబెటిస్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే తన కాలికి దెబ్బతగలడంతో… ఇన్‌ఫెక్షన్ భారిన పడ్డారు. దాంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు.. డాక్టర్లు చికిత్స చేసి.. కుడికాలి వేళ్లు తొలగించారు. అయితే ఈ న్యూస్ అప్పుడు సంచలనంగా మారింది. కెప్టెన్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మా.. పెద్ద ప్లాను ఇది !! లవర్‌తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

