అమ్మా.. పెద్ద ప్లాను ఇది !! లవర్‌తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా.. ఎప్పుడూ అడ్డంగా దొరికిపోతుంటారు కొందరు సెలబ్రిటీ కపుల్స్. దాంతో మీడియాకి పెద్ద ఫీడై కూర్చుంటారు. వీరి సీక్రెట్ రొమాంటిక్ థింగ్స్ కారణంగా... సోషల్ మీడియాలోనూ.. ఓరేంజ్‌లో వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా తమన్నా... విజయ్ వర్మ కూడా అదే చేశారు. న్యూ ఇయర్ కపుల్‌గా ఎంజాయ్ చేద్దామని... అనుకొని.. ఎయిర్ పోర్ట్ ముంగిట.. ఏకంగా పాపరాట్‌జీ కి చిక్కారు. లస్ట్ స్టోరీస్ 2 సినిమాతో...
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా.. ఎప్పుడూ అడ్డంగా దొరికిపోతుంటారు కొందరు సెలబ్రిటీ కపుల్స్. దాంతో మీడియాకి పెద్ద ఫీడై కూర్చుంటారు. వీరి సీక్రెట్ రొమాంటిక్ థింగ్స్ కారణంగా… సోషల్ మీడియాలోనూ.. ఓరేంజ్‌లో వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా తమన్నా… విజయ్ వర్మ కూడా అదే చేశారు. న్యూ ఇయర్ కపుల్‌గా ఎంజాయ్ చేద్దామని… అనుకొని.. ఎయిర్ పోర్ట్ ముంగిట.. ఏకంగా పాపరాట్‌జీ కి చిక్కారు. లస్ట్ స్టోరీస్ 2 సినిమాతో… తమ లవ్ స్టోరీని షురూ చేసిన తమన్నా…అండ్ విజయ్ వర్మ… పోయిన ఇయర్ న్యూ ఇయర్ పార్టీలో లిప్ లాక్ పెట్టుకుని మరీ… మీడియాలో సెన్సేషనల్ అయ్యారు. తమ లవ్ మ్యాటర్ అందరికీ తెలిసేలా చేసుకున్నారు. ఇక తాజాగా ఇయర్ కూడా.. అలాంటిదేదో ప్లాన్ చేసినట్టే కనిపిస్తున్నారు. ఇక అందుకే అన్నట్టు… వీరిద్దరూ న్యూ ఇయర్ వెకేషన్‌కు… వెళ్లారు. ఎయిర్ పోర్ట్‌లో ఎప్పుడూ వెయిట్ చేసే పాపరాట్జీని మోసం చేస్తూ.. వేరే వేరే కార్లలో… ముంబయ్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన వీరిద్దరూ… చెకిన్ గేట్ తర్వాత మాత్రం… కలిసిపోయి ఒకటే ప్లైట్ ఎక్కారు. మరో సారి మీడియాకు అడ్డంగా దొరికిపోయి.. అమ్మా… పేద్ద ప్లానే ఇది! అనే టాక్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు వీరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వెళ్ళే భక్తులకు గుడ్‌న్యూస్
కోతికి కొబ్బరి చిప్పకాదు బైకే దొరికింది.. ఆ తర్వాత ??
అడవిలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి శిలా శాసనం..
Zombie Deer Disease: జాంబీ డీర్ వ్యాధి.. కరోనా కంటే డేంజరా ??
Salman Khan: ఓ మై గాడ్.. ఫ్యాన్స్ అరుపులతో ఊగిపోయిన సల్మాన్ ఇల్లు
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

