శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వెళ్ళే భక్తులకు గుడ్‌న్యూస్
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది.. ఆలయం సహా అయోధ్య నగరి మహావేడుకకు సకల హంగులతో ముస్తాబైంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ రెడీ... రద్దీ దృష్ట్యా భారత రైల్వే వెయ్యి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇదంతా ఒకవైపు..రెండోవైపు చూస్తే... అయోధ్యలో రియల్ బూమ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక టూరిజం..హోటల్ సెక్టార్ల జోరూ ఇప్పటికే ఓ రేంజ్‌కు వెళ్లింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు వెల్లువెత్తాయి. డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది.. ఆలయం సహా అయోధ్య నగరి మహావేడుకకు సకల హంగులతో ముస్తాబైంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ రెడీ… రద్దీ దృష్ట్యా భారత రైల్వే వెయ్యి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇదంతా ఒకవైపు..రెండోవైపు చూస్తే… అయోధ్యలో రియల్ బూమ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక టూరిజం..హోటల్ సెక్టార్ల జోరూ ఇప్పటికే ఓ రేంజ్‌కు వెళ్లింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు వెల్లువెత్తాయి. డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అయోధ్యలో కొన్ని హోటల్స్ గది రేటును లక్షల్లో ఫిక్స్ చేశారట. ఇదంతా ప్రచారం. పోలీసులు, అధికారులు అలాంటి వ్యవహారాలపై నిఘా వేశారు. నిబందనలకు విరుద్దంగా రేట్లు ఫిక్స్ చేసినా.. ఎక్కువ వసూళ్లు చేసిన ఇక కఠినచర్యలు వుంటాయని హెచ్చరించారు. అల్రెడీ అడ్వాన్స్ బుకింగ్‌లను రద్దు చేస్తూ యాక్షన్ చేపట్టారు అధికారులు. రేటు మాట ఎలా వున్నా, భద్రత విషయం మాత్రం బందోబస్తుగా ఉంది. వసతుల గురించి ఆవేదన చెందాల్సిన పనిలేదు. అన్ని వసతులను పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నారు. అదిగో మన అయోధ్య.. తరలిరండి పిలిస్తోంది..!!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతికి కొబ్బరి చిప్పకాదు బైకే దొరికింది.. ఆ తర్వాత ??
అడవిలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి శిలా శాసనం..
Zombie Deer Disease: జాంబీ డీర్ వ్యాధి.. కరోనా కంటే డేంజరా ??
Salman Khan: ఓ మై గాడ్.. ఫ్యాన్స్ అరుపులతో ఊగిపోయిన సల్మాన్ ఇల్లు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

