Salaar VS Dunki: డైనోసార్ దెబ్బకు.. డంకీ డమాల్..
టిప్పర్ లారీ వచ్చి స్కూటర్‌ను గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా..? ప్రభాస్ వచ్చి గుద్దితే అలా ఉంటుంది. అయితే అది అప్పుడు.! మరి ఇప్పుడు మనోడు డైనోసార్ ఆయే..! అడుగేస్తే.. కాళ్ల కింద ఉన్న ఏదైనా క్రష్ అవ్వడం పక్కా ఆయే..! ప్రస్తుతం షారుక్ డంకీ కూడా అలాగే క్రష్ అవుతోందనేది రెబల్ స్టార్ ఫ్యాన్స్ వాదనాయే..! ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. సలార్ సినిమా చేసిన ప్రభాస్..ఆ సినిమాతో.. తన కటౌట్ రేంజ్ పెంచుకున్నాడు. ఫిల్మ్ డైనోసార్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు.
టిప్పర్ లారీ వచ్చి స్కూటర్‌ను గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా..? ప్రభాస్ వచ్చి గుద్దితే అలా ఉంటుంది. అయితే అది అప్పుడు.! మరి ఇప్పుడు మనోడు డైనోసార్ ఆయే..! అడుగేస్తే.. కాళ్ల కింద ఉన్న ఏదైనా క్రష్ అవ్వడం పక్కా ఆయే..! ప్రస్తుతం షారుక్ డంకీ కూడా అలాగే క్రష్ అవుతోందనేది రెబల్ స్టార్ ఫ్యాన్స్ వాదనాయే..! ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. సలార్ సినిమా చేసిన ప్రభాస్..ఆ సినిమాతో.. తన కటౌట్ రేంజ్ పెంచుకున్నాడు. ఫిల్మ్ డైనోసార్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. ఇక తనకు పోటీగా వచ్చిన షారుఖ్ డంకీ సినిమాను.. కలెక్షన్స్‌లో చిత్తు చిత్తుగా ఓడించి పక్కకు తప్పుకునేలా కూడా చేశాడు. దీంతో రెబల్ ఫ్యాన్స్ తాజాగా నెట్టింట రెచ్చిపోయారు. డైనోసార్ క్రష్డ్ డంకీ అంటూ… ఓ హ్యాష్ ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కెప్టెన్ మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో
Salaar: బాక్సాఫీస్ బుల్డోజర్.. బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్
రజినీ రికార్డ్ ఇక కనుమరుగే.. ఆలోవర్ వరల్డ్ దుమ్ములేపుతున్న సలార్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

