కెప్టెన్ మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో
కెప్టెన్ విజయ్ కాంత్ మరణాన్ని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కోలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ను తలుచుకుంటూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఎక్స్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. కానీ స్టార్ హీరో విశాల్ మాత్రం...విజయ్ కాంత్ మరణ వార్త విని.. వెక్కి వెక్కి ఏడ్చారు. అలా ఏడుస్తూనే.. తన ఇన్‌స్టా హ్యండిల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. కెప్టెన్‌తో.. తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన మాటలతో.. అందరికీ కళ్లలో నీళ్లు తిరిగేలా చేశారు.
కెప్టెన్ విజయ్ కాంత్ మరణాన్ని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కోలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ను తలుచుకుంటూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఎక్స్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. కానీ స్టార్ హీరో విశాల్ మాత్రం…విజయ్ కాంత్ మరణ వార్త విని.. వెక్కి వెక్కి ఏడ్చారు. అలా ఏడుస్తూనే.. తన ఇన్‌స్టా హ్యండిల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. కెప్టెన్‌తో.. తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన మాటలతో.. అందరికీ కళ్లలో నీళ్లు తిరిగేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: బాక్సాఫీస్ బుల్డోజర్.. బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్
రజినీ రికార్డ్ ఇక కనుమరుగే.. ఆలోవర్ వరల్డ్ దుమ్ములేపుతున్న సలార్
RGV: నాగబాబుకు ట్వీట్ షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ
Suriya: ఇటు చరణ్.. అటు సూర్య.. రసవత్తరంగా గేమ్
ఆ హీరోతో ఎఫైర్.. రెండో పెళ్లి !! క్లారిటీ ఇచ్చిన మీనా..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

