Salaar: బాక్సాఫీస్ బుల్డోజర్.. బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్
మైనింగ్ మెషిన్! బాక్సాఫీస్ బుల్డోజర్! కలెక్షన్స్ కా ఎక్స్‌కావేటర్...! వన్ అండ్ ఓన్లీ కటౌట్...! అది సలార్ అలియాస్ ప్రభాస్! ఎప్పటిలాగే.. ఇప్పుడు కూడా అవుతున్నాడు సెన్సేషన్! తన కటౌట్‌తో.. చేస్తున్నాడు సిల్వర్ స్కీన్ నే డామినేషన్! తన డైలాగ్ డెలివరీతో ... పుట్టిస్తున్నాడు డాల్బీ అట్మాస్‌కే షివరింగ్! తన యాక్షన్‌తో... థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాడు వైబ్రేషన్. దీంతో ఫిల్మ్ రికార్స్ అన్నీ.. అవుతున్నాయి.. బేజార్. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్.
మైనింగ్ మెషిన్! బాక్సాఫీస్ బుల్డోజర్! కలెక్షన్స్ కా ఎక్స్‌కావేటర్…! వన్ అండ్ ఓన్లీ కటౌట్…! అది సలార్ అలియాస్ ప్రభాస్! ఎప్పటిలాగే.. ఇప్పుడు కూడా అవుతున్నాడు సెన్సేషన్! తన కటౌట్‌తో.. చేస్తున్నాడు సిల్వర్ స్కీన్ నే డామినేషన్! తన డైలాగ్ డెలివరీతో … పుట్టిస్తున్నాడు డాల్బీ అట్మాస్‌కే షివరింగ్! తన యాక్షన్‌తో… థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాడు వైబ్రేషన్. దీంతో ఫిల్మ్ రికార్స్ అన్నీ.. అవుతున్నాయి.. బేజార్. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పార్ట్ 1 … అంతటా సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను వచ్చేలా చేసుకుంది. ఆలోవర్ వరల్డ్ రికార్డ్ లెవల్ కలెక్షన్లను రాబడుతోంది. అంతేకాదు తాజాగా 600క్రోర్ గ్రాస్ దిశగా పరుగెడుతోంది.బాలీవుడ్‌లోనూ.. కోలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ.. ఇప్పటికే ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీ రికార్డ్ ఇక కనుమరుగే.. ఆలోవర్ వరల్డ్ దుమ్ములేపుతున్న సలార్
RGV: నాగబాబుకు ట్వీట్ షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ
ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
అమర్నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

