రజినీ రికార్డ్ ఇక కనుమరుగే.. ఆలోవర్ వరల్డ్ దుమ్ములేపుతున్న సలార్
రీసెంట్గా రజినీ జైలర్ మూవీ సెన్సేషనల్ హిట్టైంది. వరల్డ్ వైడ్.. దాదాపు 600క్రోర్స్‌ను వచ్చేలా చేసుకుంది. అయితే రజినీ సెట్ చేసిన ఈ టార్గెట్‌నే.. బీట్ చేసే దిశగా... వెరీ ఫాస్ట్‌గా దూసుకెళుతున్నాడు సలార్ అలియాస్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గా.. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
రీసెంట్గా రజినీ జైలర్ మూవీ సెన్సేషనల్ హిట్టైంది. వరల్డ్ వైడ్.. దాదాపు 600క్రోర్స్‌ను వచ్చేలా చేసుకుంది. అయితే రజినీ సెట్ చేసిన ఈ టార్గెట్‌నే.. బీట్ చేసే దిశగా… వెరీ ఫాస్ట్‌గా దూసుకెళుతున్నాడు సలార్ అలియాస్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గా.. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే… రజినీ హీరోగా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో వచ్చిన జైలర్ సినిమా ఫైనల్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసే దిశగా పరుగెడుతోంది సలార్ మూవీ. మోస్ట్ అవేటెడ్ మూవీగా.. 9 ఆగస్ట్ రిలీజ్ అయిన జైలర్ మూవీ… రజినీ కెరీర్లోనే.. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపు 600క్రోర్స్‌ను వసూలు చేసింది. ఇక తాజాగా సలార్ మూవీ… 500క్రోర్స్ టార్గెట్‌ను అచీవ్ చేసి.. 600 క్రోర్స్ టార్గెట్ వైపు పరుగులు పెడుతోంది. రేపో మాపో.. ఈ టార్గెట్‌ను అచీవ్ చేసి… జైలర్ సినిమాను వెనక్కి నెట్టనుంది సలార్ మూవీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: నాగబాబుకు ట్వీట్ షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

