RGV: నాగబాబుకు ట్వీట్ షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ
చార్ గ్లాస్ వోడ్కా...! ట్వీటింగ్ పూరా.. రాత్ కా! నా ముజ్‌సే కోయి పంగా లేతా..! క్యూ కీ మెహూ రాజ్ థా..! అన్నట్టు సాగుతుంటుంది.. ఆర్జీవీ ఈవినింగ్ టూ ఎర్లీ మార్నింగ్ టైం.! అయితే ఇదే జోష్.. ఆర్జీవీలో మరో కోణాన్ని మనందరికీ పరిచయం చేస్తుంటుంది. కాంట్రో ట్వీట్లకు ... కేరాఫ్గా ఆయనను మారుస్తుంటుంది. ఇక దానికి తోడు.. తనకు కౌంటర్ ఇచ్చిన వారికి కూడా దిమ్మతిరిగే రిప్లై ట్వీట్ కూడా... ఇదే టైంలో వస్తుంటుంది. ఇక తాజాగా నాగబాబు విషయంలోనూ ఇదే జరిగింది.
చార్ గ్లాస్ వోడ్కా…! ట్వీటింగ్ పూరా.. రాత్ కా! నా ముజ్‌సే కోయి పంగా లేతా..! క్యూ కీ మెహూ రాజ్ థా..! అన్నట్టు సాగుతుంటుంది.. ఆర్జీవీ ఈవినింగ్ టూ ఎర్లీ మార్నింగ్ టైం.! అయితే ఇదే జోష్.. ఆర్జీవీలో మరో కోణాన్ని మనందరికీ పరిచయం చేస్తుంటుంది. కాంట్రో ట్వీట్లకు … కేరాఫ్గా ఆయనను మారుస్తుంటుంది. ఇక దానికి తోడు.. తనకు కౌంటర్ ఇచ్చిన వారికి కూడా దిమ్మతిరిగే రిప్లై ట్వీట్ కూడా… ఇదే టైంలో వస్తుంటుంది. ఇక తాజాగా నాగబాబు విషయంలోనూ ఇదే జరిగింది. తనను ఉద్దేశిస్తూ.. నాగబాబు చేసిన ఓ ట్వీట్.. ఆర్జీవీని నొప్పించిందో ఏమో.. షాకింగ్ అండ్ ఆర్జీవీ పంచీ టైప్ రిప్లై ట్వీట్ నాగబాబుకు వ్యతిరేకంగా ఆయన నుంచి వచ్చింది. ఆర్జీవీ తల తెస్తే.. కోటి రూపాయలు ఇస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన అమరావతి.. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు కొలికపూడి శ్రీనివాస్ మీద డీజీపీకి ఫిర్యాదు చేసిన.. ఆర్జీవీ.. అందర్నీ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. దాంతో పాటే.. తనకు ప్రాణ భయం ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. నాగబాబు ఓ ట్వీట్ చేశారు. హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడు చంపడు కదా.. మీరేం వర్నీ అవకండి.. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి ఆర్జీవీ అంటూ… ఆ ట్వీట్ చివర్లో రాసుకొచ్చారు. అయితే ఇదే ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు ఆర్జీవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

