Salman Khan: ఓ మై గాడ్.. ఫ్యాన్స్ అరుపులతో ఊగిపోయిన సల్మాన్ ఇల్లు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ అయితే.. బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్. ఇక తన క్రేజ్తో ... దానికి మించి ఉన్న మంచి తనంతో.. తనకంటూ.. త్రూ అవుట్ ఇండియా భారీగా ఫ్యాన్‌డమ్ సంపాదించుకున్న సల్మాన్.. డిసెంబర్ 27న 58న పడిలోకి అడుగెపెట్టాడు. తన నియర్ అండ్ డియర్స్‌తో.. గెలాక్సీ అపార్ట్‌మెంట్లోని తన ఫ్లాట్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. తన కోసం.. తనను విష్ చేయడం కోసం.. వేలాదిగా తరలివచ్చిన తన ఫ్యాన్స్‌కు కూడా కనిపించారు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ అయితే.. బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్. ఇక తన క్రేజ్తో … దానికి మించి ఉన్న మంచి తనంతో.. తనకంటూ.. త్రూ అవుట్ ఇండియా భారీగా ఫ్యాన్‌డమ్ సంపాదించుకున్న సల్మాన్.. డిసెంబర్ 27న 58న పడిలోకి అడుగెపెట్టాడు. తన నియర్ అండ్ డియర్స్‌తో.. గెలాక్సీ అపార్ట్‌మెంట్లోని తన ఫ్లాట్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. తన కోసం.. తనను విష్ చేయడం కోసం.. వేలాదిగా తరలివచ్చిన తన ఫ్యాన్స్‌కు కూడా కనిపించారు. వారి అరుపులతో.. కేకలతో.. తన గెలక్సీ అపార్ట్‌మెంట్ ఊగిపోయినంత పనిచేసినా… చాలా సంతోషంగా.. తన ఫ్యాన్స్ కళ్లలో నిండేలా… చాలా సేపు అందరికీ అభివాదం చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar VS Dunki: డైనోసార్ దెబ్బకు.. డంకీ డమాల్..
కెప్టెన్ మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో
Salaar: బాక్సాఫీస్ బుల్డోజర్.. బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్
రజినీ రికార్డ్ ఇక కనుమరుగే.. ఆలోవర్ వరల్డ్ దుమ్ములేపుతున్న సలార్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

