ఇవేం బట్టలో.. ఎందుకీ కష్టాలో.. అవసరమా ??
అది హాలీవుడ్డే కానీ.. బాలీవుడ్డే కానీ.. టాలీవుడ్డే కానీ.. రీసెంట్ డేస్లో హీరోయిన్లు... డిజైనర్ డ్రెస్సులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది కూడా... కామన్ డ్రెస్సులలా కాకుండా... కాస్త వెరైటీగా ఉండాలని కోరకుంటున్నారు. అందుకే వాటితో కాస్త ఇబ్బంది ఉన్నా సరే.. అలాంటి అవుట్ ఫిట్స్‌నే ట్రై చేస్తున్నారు. ఇక ఇదే ఎప్పటి నుంచో చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ... మలైకా అరోరా.. ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన ఇబ్బందితో.. తను వేసుకున్న డ్రెస్‌తో... నెట్టింట ట్రోల్ అవుతున్నారు.
అది హాలీవుడ్డే కానీ.. బాలీవుడ్డే కానీ.. టాలీవుడ్డే కానీ.. రీసెంట్ డేస్లో హీరోయిన్లు… డిజైనర్ డ్రెస్సులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది కూడా… కామన్ డ్రెస్సులలా కాకుండా… కాస్త వెరైటీగా ఉండాలని కోరకుంటున్నారు. అందుకే వాటితో కాస్త ఇబ్బంది ఉన్నా సరే.. అలాంటి అవుట్ ఫిట్స్‌నే ట్రై చేస్తున్నారు. ఇక ఇదే ఎప్పటి నుంచో చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ… మలైకా అరోరా.. ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన ఇబ్బందితో.. తను వేసుకున్న డ్రెస్‌తో… నెట్టింట ట్రోల్ అవుతున్నారు. మలైకా అరోరా డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా 11లో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఝలక్ దిఖ్లా జా సెట్స్‌లోని ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మలైకా అరోరాస్టైలిష్ డ్రస్ లో మెరిసింది. ఈ వైరల్ వీడియో కారణంగా, మలైకా అరోరా సోషల్ మీడియాను ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో, మలైకా అరోరా తన దుస్తుల కారణంగా నడవలేక ఇబ్బంది పడింది. ఆమె నడిచేటప్పుడు పక్కన ఉన్నవారు సాయం చేయాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Siva Karthikeyan: ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా
Keeda Kola: నవ్వులే నవ్వులు.. ఓటీటీలో ఆహా అనిపిస్తున్న కీడాకోలా..
రియల్ హీరో.. తన ప్రాణం అడ్డేసి.. విజయశాంతి ప్రాణాలు కాపాడాడు..
Vijayakanth: దారుణం.. అయ్యో.. కెప్టెన్‌కి అలా జరిగిందా
అమ్మా.. పెద్ద ప్లాను ఇది !! లవర్‌తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

