Keeda Kola: నవ్వులే నవ్వులు.. ఓటీటీలో ఆహా అనిపిస్తున్న కీడాకోలా..
కీడా కోలా...! కడుపుచెక్కలయ్యేలా అందర్నీ నవ్వించింది ఈ సినిమా. రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడమేకాదు.. తెచ్చుకోవడమే కాదు.. ప్రొడ్యూసర్లను కూడా ఫైనాన్షియల్గా ఖుషీ అయ్యేలా చేసింది ఈ సినిమా..! అలాంటి ఈసినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. హడ్రెండ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాలో మన ముందుకు వస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో.. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విధానంతో.. అందర్నీ తన వైపుకు తిప్పుకున్న డైరెక్ట్ తరుణ్ భాస్కర్ చేసిన ఫిల్మ్ కీడా కోలా.
కీడా కోలా…! కడుపుచెక్కలయ్యేలా అందర్నీ నవ్వించింది ఈ సినిమా. రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడమేకాదు.. తెచ్చుకోవడమే కాదు.. ప్రొడ్యూసర్లను కూడా ఫైనాన్షియల్గా ఖుషీ అయ్యేలా చేసింది ఈ సినిమా..! అలాంటి ఈసినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. హడ్రెండ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాలో మన ముందుకు వస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో.. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విధానంతో.. అందర్నీ తన వైపుకు తిప్పుకున్న డైరెక్ట్ తరుణ్ భాస్కర్ చేసిన ఫిల్మ్ కీడా కోలా..! తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. డిసెంబర్ 29 నుంచి అందరికీ అందుబాటులో రానుంది.. పొట్టచెక్కలయ్యేలా నవ్వించనుంది. అయితే ఇదే విషయాన్ని ఆహా టీం… తమ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో కోట్ అనౌన్స్ చేసింది. నవ్వి నవ్వి పోతే మా రెస్పాన్సిబులిటీ కాదంటూ… ఓ ఫన్నీ ట్వీట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రియల్ హీరో.. తన ప్రాణం అడ్డేసి.. విజయశాంతి ప్రాణాలు కాపాడాడు..
Vijayakanth: దారుణం.. అయ్యో.. కెప్టెన్‌కి అలా జరిగిందా
అమ్మా.. పెద్ద ప్లాను ఇది !! లవర్‌తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

