Siva Karthikeyan: ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా
బుల్లితెరపై యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్.. ఇప్పుడు హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. గత పదేళ్లలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాల్లో నటించి అలరించాడు. శివకార్తికేయన్ సినిమాలు సూపర్ హిట్స్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే వెండితెరపైనే కాదు..నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు శివకార్తికేయన్.
బుల్లితెరపై యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్.. ఇప్పుడు హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. గత పదేళ్లలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాల్లో నటించి అలరించాడు. శివకార్తికేయన్ సినిమాలు సూపర్ హిట్స్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే వెండితెరపైనే కాదు..నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు శివకార్తికేయన్. సినిమా విడుదల సమయంలో నిర్మాతలు అనేక సమస్యలతో ఇబ్బందిపడ్డారు. దీంతో తన రెమ్యునరేషన్ వద్దన్నాడు. ఒకటి కాదు.. రెండు సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పనిచేశాడు. మరి శివకార్తికేయన్ ఏ సినిమాల కోసం తన పారితోషికాన్ని త్యాగం చేశాడో చూద్దాం. శివకార్తికేయన్, దర్శకుడు పొన్‌రామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రజనీ మురుగన్. 2016లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ సినిమా విడుదలలో చాలా సమస్యలు వచ్చాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా విడుదల కోసం శివకార్తికేయన్ తన పారితోషికంలో కొంత భాగాన్ని త్యాగం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్రం క్రిటికల్‌గానూ, బాక్సాఫీస్ వద్దనూ భారీ విజయాన్ని అందుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keeda Kola: నవ్వులే నవ్వులు.. ఓటీటీలో ఆహా అనిపిస్తున్న కీడాకోలా..
రియల్ హీరో.. తన ప్రాణం అడ్డేసి.. విజయశాంతి ప్రాణాలు కాపాడాడు..
Vijayakanth: దారుణం.. అయ్యో.. కెప్టెన్‌కి అలా జరిగిందా
అమ్మా.. పెద్ద ప్లాను ఇది !! లవర్‌తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

