Vijayakanth: ఆ మహమ్మారే.. కెప్టెన్‌ను మనకు దూరం చేసిందా ??
తెలుగు ప్రజలకు అంతగా తెలియక పోవచ్చు.. తమిళ యువతీయువకులు తన క్రేజ్‌ను ఎరగకపోవచ్చు. కానీ 90's తమిళ్ కిడ్స్ మాత్రం.. కెప్టెన్ అనగానే... అరిచిగీ పెడతారు. ఈ స్టార్ రెబల్ యాక్టింగ్ గురించి.. స్క్రీన్ ప్రజెన్స్ ప్రజెన్స్ గురించి... చెబుతూనే ఉంటారు. అంతటి క్రేజ్ ఉన్న పురట్చి కలింగర్.. శ్రీ కెప్టెన్ విజయ్ కాంత్.. ఉన్నట్టుండి విగత జీవిగా మారిపోయారు. నిన్ని కాక మొన్నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. తన కార్యాకర్తలతో.. అభిమానులతో ముచ్చటించిన ఈయన... అంతలోనే.. కరోనా మహమ్మారికి గురయ్యాడు.
తెలుగు ప్రజలకు అంతగా తెలియక పోవచ్చు.. తమిళ యువతీయువకులు తన క్రేజ్‌ను ఎరగకపోవచ్చు. కానీ 90’s తమిళ్ కిడ్స్ మాత్రం.. కెప్టెన్ అనగానే… అరిచిగీ పెడతారు. ఈ స్టార్ రెబల్ యాక్టింగ్ గురించి.. స్క్రీన్ ప్రజెన్స్ ప్రజెన్స్ గురించి… చెబుతూనే ఉంటారు. అంతటి క్రేజ్ ఉన్న పురట్చి కలింగర్.. శ్రీ కెప్టెన్ విజయ్ కాంత్.. ఉన్నట్టుండి విగత జీవిగా మారిపోయారు. నిన్ని కాక మొన్నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. తన కార్యాకర్తలతో.. అభిమానులతో ముచ్చటించిన ఈయన… అంతలోనే.. కరోనా మహమ్మారికి గురయ్యాడు. దాని కారణంగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినిమాల నుంచి తప్పుకున్నాక… DMDK పార్టీ పెట్టి.. తమిళ రాజకీయాల్లో బిజీగా మారిన విజయ్ కాంత్.. ఆ క్రమంలోనే 2020లో మొదటి సారిగా కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి శ్వాస సంబంధింత వ్యాదితో బాధపడుతూ చికిత్స్ తీసుకుంటున్నారు. దానికితోడు డయాబెటిస్, బీపీ తో కూడా కెప్టెన్ బాధపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరోపైకి చెప్పు.. షాకింగ్ వీడియో..
Guntur Karam: దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి…
Hi Nanna: ఎమోషనల్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హాయ్ నాన్నా..
ఇవేం బట్టలో.. ఎందుకీ కష్టాలో.. అవసరమా ??
Siva Karthikeyan: ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

