Guntur Karam: దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించనుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించనుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. అందరికీ తెలియని కిక్కిస్తోంది. ఎస్! తాజాగా విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఇందులో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌కు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఫుల్ సాంగ్ న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో వైరలవుతుండగా.. ఈపాటకు థియేటర్లలో వింటే రచ్చే అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hi Nanna: ఎమోషనల్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హాయ్ నాన్నా..
ఇవేం బట్టలో.. ఎందుకీ కష్టాలో.. అవసరమా ??
Siva Karthikeyan: ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా
Keeda Kola: నవ్వులే నవ్వులు.. ఓటీటీలో ఆహా అనిపిస్తున్న కీడాకోలా..
రియల్ హీరో.. తన ప్రాణం అడ్డేసి.. విజయశాంతి ప్రాణాలు కాపాడాడు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

