స్టార్ హీరోపైకి చెప్పు.. షాకింగ్ వీడియో..
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపి తిరిగిరాని లోకాలకు వెళ్లారు కెప్టెన్ విజయ్ కాంత్. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న విజయ్ కాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. కెప్టెన్ విజయ్‌కాంత్ అంత్యక్రియలు ఈ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించారు. ఆయన పార్టీ అయిన DMDK ఆఫీస్ ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సీఎం స్టాలిన్ ఆదేశం మేరకు ... ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపి తిరిగిరాని లోకాలకు వెళ్లారు కెప్టెన్ విజయ్ కాంత్. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న విజయ్ కాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. కెప్టెన్ విజయ్‌కాంత్ అంత్యక్రియలు ఈ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించారు. ఆయన పార్టీ అయిన DMDK ఆఫీస్ ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సీఎం స్టాలిన్ ఆదేశం మేరకు … ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఇక ఈ క్రమంలోనే విజయ్ కాంత్ భౌతకకాయన్ని దర్శించుకున్న.. దళపతిపై ఓ వ్యక్తి చెప్పు విసరడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దళపతి విజయ్ రావడంతో భారీగా అభిమానులు ఎగబడ్డారు. విజయ్ విజయకాంత్ పార్థివదేహాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అలాగే విజయ్ కాంత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలోనే… విజయ్ కాంత్ భౌతికకాయాన్ని దర్శించుకోడానికి వచ్చిన దళపతి విజయ్ పై అభిమానులు ఎగబడ్డారు. విజయ్ ను చుట్టుముట్టి కదలకుండా చేశారు. సెక్యూరిటీ ఎంత ఆపినా అభిమానులు మాత్రం ఆగలేదు. విజయ్ ను చూసేందుకు ఆయనను తాకేందుకు ఎగబడ్డారు. ఇంతలో ఎవరో విజయ్ పై చెప్పు విసిరారు. అయితే అది విజయ్ కు తగల్లేదు. కొద్దిలో మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Karam: దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి…
Hi Nanna: ఎమోషనల్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హాయ్ నాన్నా..
ఇవేం బట్టలో.. ఎందుకీ కష్టాలో.. అవసరమా ??
Siva Karthikeyan: ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా
Keeda Kola: నవ్వులే నవ్వులు.. ఓటీటీలో ఆహా అనిపిస్తున్న కీడాకోలా..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

