రామాలయం ఆకారంలో అయోధ్య రైల్వేస్టేషన్.. వీడియో ఇదిగో
జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్‌ను కూడా భారతీయ రైల్వే పునర్నిర్మిస్తోంది. అత్యద్భుతంగా సుందరీకరణ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం.. రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు ఓపెన్ చేస్తారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్‌ను కూడా భారతీయ రైల్వే పునర్నిర్మిస్తోంది. అత్యద్భుతంగా సుందరీకరణ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం.. రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు ఓపెన్ చేస్తారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే 2019 లో అయోధ్య రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు ఇండియన్ రైల్వే పనులు ప్రారంభించింది. పునర్నిర్మాణ పనులను రూ.241 కోట్ల పెట్టుబడితో చేపట్టారు. ఈ కొత్త రైల్వే స్టేషన్‌లో షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, పార్కింగ్ సహా ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayakanth: ఆ మహమ్మారే.. కెప్టెన్‌ను మనకు దూరం చేసిందా ??
స్టార్ హీరోపైకి చెప్పు.. షాకింగ్ వీడియో..
Guntur Karam: దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి…