Viral Video: పెళ్లి విందు బిర్యానీలో మటన్‌ పీస్‌లు లేవని కొట్టుకున్న అతిథులు..

Viral Video: పెళ్లి విందు బిర్యానీలో మటన్‌ పీస్‌లు లేవని కొట్టుకున్న అతిథులు..

Anil kumar poka

|

Updated on: Sep 04, 2023 | 9:09 AM

పెళ్లిలో విందు ప్రధానమైనది. ప్రతి ఒక్కరూ తమ వివాహంలో విందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తారు. తాము ఇచ్చిన విందు పది కాలాలు గుర్తుండిపోవాలని అనుకుంటారు. ఇంక ఇలాంటి పెళ్లి విందులో నాన్‌వెజ్‌ ఉంటే మాంస ప్రియులకు పండగే. అలాంటి వారికి నాన్‌వెజ్‌లో ముక్క పడలేదు అంటే ఇక వాళ్లు ఇల్లు పీకి పందిరేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పెళ్లిలో విందు ప్రధానమైనది. ప్రతి ఒక్కరూ తమ వివాహంలో విందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తారు. తాము ఇచ్చిన విందు పది కాలాలు గుర్తుండిపోవాలని అనుకుంటారు. ఇంక ఇలాంటి పెళ్లి విందులో నాన్‌వెజ్‌ ఉంటే మాంస ప్రియులకు పండగే. అలాంటి వారికి నాన్‌వెజ్‌లో ముక్క పడలేదు అంటే ఇక వాళ్లు ఇల్లు పీకి పందిరేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో విందు ప్రధానమైనది. ప్రతి ఒక్కరూ తమ వివాహంలో విందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తారు. తాము ఇచ్చిన విందు పది కాలాలు గుర్తుండిపోవాలని అనుకుంటారు. ఇంక ఇలాంటి పెళ్లి విందులో నాన్‌వెజ్‌ ఉంటే మాంస ప్రియులకు పండగే. అలాంటి వారికి నాన్‌వెజ్‌లో ముక్క పడలేదు అంటే ఇక వాళ్లు ఇల్లు పీకి పందిరేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..