సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తొక్కిసలాటలో కన్నబిడ్డను పట్టుకుని తల్లి రేవతి చనిపోయిందని తెలిపారు. ఇప్పుడు ఆమె కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడన్నారు.