AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో చాలానే వైరల్ అవుతుంటాయి. అందులో ఇంటర్నెట్‌లో రకరకాల పజిల్స్ తెగ సందడి చేస్తుంటాయి. నెటిజన్లు కూడా వీటిపై తెగ ఆసక్తిని కనబరుస్తారు. మరి మీకు కూడా ఫోటో పజిల్స్‌పై ఇంట్రెస్ట్ ఉంటే.. ఓ లుక్కేయండి.

Photo Puzzle: కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.!
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Dec 21, 2024 | 8:20 PM

Share

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతిరోజూ రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు, ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తున్నాయి. అదే విధంగా ఇటీవల నెట్టింట ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో మీకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఈ ఫోటోలో ఓ నంబర్ దాగి ఉంది. దాన్ని కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్.

పైన పేర్కొన్న ఫోటోను ఓసారి గమనించారా.? మీకు ఏ వరుస చూసినా.. Z అక్షరం అలాగే 3 సంఖ్య రివర్స్‌లో ఉన్నాయి. ఇక ఇందులో ఓ 23 అనే నెంబర్ ఉంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. అది మీ ముందున్న టాస్క్. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలో కేవలం పది సెకన్లలో సమాధానం కనిపెడితే.. మీ బుర్రకు పదునెక్కవ, తెలివితేటలు చాలా షార్ప్ అని అర్ధం. ఫోటోలో మొత్తంగా 13 వరుసలు ఉండగా.. ఈ 23 సంఖ్య ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. లేట్ ఎందుకు మీరూ ఈ ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. మీకు ఒకవేళ సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటోలో ఆన్సర్ ఇచ్చేస్తున్నాం.

ఇది చదవండి:అబ్బబ్బో అరాచకం.. బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా

Optical Illusion 1

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?