అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ సంధ్య థియేటర్‌కు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు హీరోహీరోయిన్ రాకూడదని పోలీసులు చెప్పారని వెల్లడించారు.