Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gully Cricket viral video: ఐడియా అదిరిందిద..! గల్లీ క్రికెటర్స్‌ క్రియేటివిటీ మాములుగా లేదుగా వీడియో వైరల్..

Gully Cricket viral video: ఐడియా అదిరిందిద..! గల్లీ క్రికెటర్స్‌ క్రియేటివిటీ మాములుగా లేదుగా వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Sep 18, 2021 | 9:54 AM

భారత్‌లో క్రికెట్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గేమ్‌ను తెగ ఇష్టపడుతారు. అయితే తాజాగా కొందరు పిల్లలు.. గల్లీలో జరుగుతున్న మ్యాచ్‌ను వాళ్లు చూసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.అయితే తాజాగా..

భారత్‌లో క్రికెట్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గేమ్‌ను తెగ ఇష్టపడుతారు. అయితే తాజాగా కొందరు పిల్లలు.. గల్లీలో జరుగుతున్న మ్యాచ్‌ను వాళ్లు చూసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.స్క్రీన్‌ లేని టీవీలో కొందరు చిన్న పిల్లలు క్రికెట్‌ గేమ్‌ను చూస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈ మ్యాచ్‌ వాళ్ల ఎదురుగా ఉన్న గల్లీలోనే జరుగుతుంది. ఇక ఈ ఆటను ఎంతో శ్రద్దగా చూస్తూ.. కేరింతలు, చప్పట్లు కొడుతూ మరీ ఎంజాయ్‌ చేస్తున్నారు ఆ బుడ్డ క్రికెట్‌ ఫ్యాన్స్‌. ఇక్కడ ఇంకో విచిత్రమేమిటంటే… ఓ పిల్లాడు కొట్టిన బంతి కాస్త నేరుగా టీవీలో నుంచి బయటకు వచ్చింది. ఆ బాల్‌ను టీవీ చుస్తున్న పిల్లలు క్యాచ్‌ కూడా పట్టారు. అంతేకాదు.. ఆ బాల్‌ను ఫీల్డర్‌ టీవీ అవతలి నుంచి బాల్‌ను అందుకుని, మరింత ఫన్‌ క్రియేట్‌ చేశాడు.


మరిన్ని చదవండి ఇక్కడ :  Dance Video: గణేష్ లడ్డు వేలంలో చిందేసిన అధికారి.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీన్మార్ డాన్స్(వీడియో)

 chinna jeeyar swamy: శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు అందిన ఆహ్వానం(వీడియో)

 FASTAG Video: ఇకపై పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌..! పార్కింగ్ గేటు దగ్గర వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు..(వీడియో)

 IPL 2021: రెడ్ టూ బ్లూ.. కొత్త లుక్‌లో ఆర్సీబీ.. కారణం ఏంటో తెలుసా.?(వీడియో)