4 Labourers Find Diamond Video: నలుగురు కార్మికులకు వజ్రం లభ్యం..! దాని విలువ తెలిసి షాకైన కార్మికులు..(వీడియో)
15ఏళ్లుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికుల డ్రీమ్.. ఎట్టకేలకు నెరవేరింది. సుమారు 8పాయింట్ 22క్యారెట్ల వజ్రం లభమైన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంతకీ ఆ వజ్రం ధర ఎంతో తెలుసా.?
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు సుమారు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. దాని విలువ మార్కెట్‌లో సుమారు 40 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ నలుగురూ వజ్రాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పన్నా జిల్లాలోని హిరాపూర్ తపరియాన్‌లో ఉన్న లీజు భూమిలో రతన్‌లాల్ ప్రజాపతితో పాటు ఇతరులకు ఆ డైమండ్ దొరికినట్లు కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. సెప్టెంబర్ 21న ఈ వజ్రం వేలం వేయనున్నట్లు తెలిపారు కలెక్టర్. ఇలా వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆ నలుగురు కార్మికులకు అందజేస్తానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Gully Cricket viral video: ఐడియా అదిరిందిద..! గల్లీ క్రికెటర్స్ క్రియేటివిటీ మాములుగా లేదుగా వీడియో వైరల్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

