కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ

కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ

Phani CH

|

Updated on: Jun 20, 2023 | 9:55 AM

సాధారణంగా ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులను కుంభకర్ణుడితో పోలుస్తారు. రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడు ఆరు మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు. ఇప్పడు మీకు కలియుగ కుంభకర్ణుడిని పరిచయం చేయబోతున్నాం. ఇతను ఏడాది మొత్తంలో కేవలం 5 రోజులు మాత్రమే మేల్కొని ఉంటాడు.

సాధారణంగా ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులను కుంభకర్ణుడితో పోలుస్తారు. రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడు ఆరు మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు. ఇప్పడు మీకు కలియుగ కుంభకర్ణుడిని పరిచయం చేయబోతున్నాం. ఇతను ఏడాది మొత్తంలో కేవలం 5 రోజులు మాత్రమే మేల్కొని ఉంటాడు. మిగతా అన్ని రోజులూ నిద్రలోనే ఉంటాడు. అతనికి భోజనం, స్నానం అన్నీ నిద్రలోనే జరిగిపోతాయి. వారి కుటుంబ సభ్యులే అవన్నీ నిర్వహిస్తారు. ముందు అవన్నీ చేస్తున్న కుటుంబ సభ్యుల్ని అనాలి అనుకుంటున్నారా.. అందుకో బలమైన రీజన్‌ ఉందండీ.. అదేంటంటే.. అతనొక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే అలా ఏడాదిపొడవునా నిద్రలోనే ఉంటున్నాడు. రాజస్థాన్‌ నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన పుర్ఖారామ్ ని కలియుగ కుంభకర్ణుడుగా పిలుచుకుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..

సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్‌.. భయంతో పర్యాటకులు పరుగులు

Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్

62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

ఆదిపురుష్ ఎఫెక్ట్.. నేపాల్లో ఇండియన్ సినిమాకు దెబ్బ