Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
టాక్‌తో సంబంధం లేకుండా... ఆదిపురుష్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వివాదాల మధ్యలో.. త్రూ అవుట్ ఇండియా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ మేనియా ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది. ఎస్ !
టాక్‌తో సంబంధం లేకుండా… ఆదిపురుష్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వివాదాల మధ్యలో.. త్రూ అవుట్ ఇండియా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ మేనియా ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది. ఎస్ ! ఓం రౌత్ డైరెక్షన్లో… మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ.. వివాదాలకు మాత్రమే కాదు.. కలెక్షన్లకు కూడా కేరాఫ్ గా మారింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 16న రిలీజ్ అయిన ఈ మూవీ… ఫస్ట్ రోజే వరల్డ్ వైడ్ దాదాపు 140 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు మూడు రోజులకు గాను.. దాదాపు 330 క్రోర్ గ్రాస్ కమాయించి అందర్నీ షాకయ్యేలా చేసింది ప్రభాస్ ఆదిపురుష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
ఆదిపురుష్ ఎఫెక్ట్.. నేపాల్లో ఇండియన్ సినిమాకు దెబ్బ
రీల్స్ అంటే చచ్చేంత మోజు.. అదే అతని పాలిట శాపమైంది
Adipurush: ఆగని కాంట్రవర్సీ.. అక్కడ ఆదిపురుష్ బ్యాన్ !!
వీపులో మేకులు గుచ్చుకుని ట్యాక్సీ లాగిన అభిమాని !!
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

