ఆదిపురుష్ ఎఫెక్ట్.. నేపాల్లో ఇండియన్ సినిమాకు దెబ్బ
ఆదిపురుష్ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడం అటుంచి.. ఇండియన్ సినిమాను తల పట్టుకునేలా చేసింది. మనదైన మంచి ఫిల్మ్ మార్కెట్‌ను మనకు దూరం అయ్యేలా చేసింది. నేపాల్ ప్రజలకు కోపం వచ్చేలా... అక్కడి నేతలు ఇండియన్ సినిమాలను అడ్డుకునే నిర్ణయం తీసుకునేలా చేసింది.
ఆదిపురుష్ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడం అటుంచి.. ఇండియన్ సినిమాను తల పట్టుకునేలా చేసింది. మనదైన మంచి ఫిల్మ్ మార్కెట్‌ను మనకు దూరం అయ్యేలా చేసింది. నేపాల్ ప్రజలకు కోపం వచ్చేలా… అక్కడి నేతలు ఇండియన్ సినిమాలను అడ్డుకునే నిర్ణయం తీసుకునేలా చేసింది. ఎస్ ! ఇండియాకు సౌత్‌లో ఉన్న నేపాల్… మన దేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, సిక్కిం రాష్ట్రాలకు ఆనుకుని ఉండడమే కాదు.. బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ గా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో… హిందీ సినిమాలకు సూపర్ డూపర్ కలెక్షన్స్ వస్తుంటాయి. అందుకే.. దాదాపు ప్రతీ హిందీ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంటుంది. ఇక ఈక్రమంలోనే తాజాగా అక్కడ రిలీజ్ అయిన ఆదిపురుష్ నేపాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ అంటే చచ్చేంత మోజు.. అదే అతని పాలిట శాపమైంది
Adipurush: ఆగని కాంట్రవర్సీ.. అక్కడ ఆదిపురుష్ బ్యాన్ !!
వీపులో మేకులు గుచ్చుకుని ట్యాక్సీ లాగిన అభిమాని !!
Adipurush: విమర్శలొద్దు.. ఓం రౌతే రైట్.. రావణుడు ఇలా ఉంటాడు..
Giraffe: జిరాఫీలు ఎముకలనూ తింటాయా ??
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

