Adipurush: విమర్శలొద్దు.. ఓం రౌతే రైట్.. రావణుడు ఇలా ఉంటాడు..
ఆదిపురుష్! రిలీజ్ అయిన దగ్గర నుంచి విమర్శల పాలవుతోంది. రామాయణాన్ని వక్రీకరించారనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది. సినిమా రిలీజ్ అప్పుడు మాత్రమే కాదు... ఈ సినిమా టీజర్ బయటికి వచ్చినప్పుడు కూడా.. ఇదే టాక్ బలంగా వచ్చింది. అందులోనూ... రావణాసురిడి వేశధారణపై...
ఆదిపురుష్! రిలీజ్ అయిన దగ్గర నుంచి విమర్శల పాలవుతోంది. రామాయణాన్ని వక్రీకరించారనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది. సినిమా రిలీజ్ అప్పుడు మాత్రమే కాదు… ఈ సినిమా టీజర్ బయటికి వచ్చినప్పుడు కూడా.. ఇదే టాక్ బలంగా వచ్చింది. అందులోనూ… రావణాసురిడి వేశధారణపై… ఆయన దశకంఠ రూపుపై హిందువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓం రౌత్‌ను ఇబ్బందుల పాలు చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా.. మళ్లీ అదే జరుగుతోంది. రావణుడి వేశధారణపై..! ఆయన దశకంఠ రూపుపై…! ఓం రౌత్ అలా చూపించడంపై! అందర్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా… ఈ విషయాలపై విమర్శలు చేసేలా… తీవ్ర పదజాలంతో.. పోస్టులు పెట్టేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Giraffe: జిరాఫీలు ఎముకలనూ తింటాయా ??
Adipurush: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాల్సిందే.. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

