Adipurush: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాల్సిందే.. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్
ఆదిపురుష్.. రామాయణాన్ని వక్రీకరించిందా...! పురాణ ఘట్టాలను.. అపహాస్యం చేసిందా..? ఏ..! మోడ్రాన్ టెక్నాలిజీతో.. రామాయణాన్ని ఉన్నదున్నట్టు.. ఇంకా అద్బుతంగా తెరకెక్కించలేమా..? క్రియేటివిటీ.. పాళ్లు పెరిగితే మాత్రం.. రామాయణం కాస్త.. అక్షరం లోపించినం రాయణంగా మారదు కదా..!
ఆదిపురుష్.. రామాయణాన్ని వక్రీకరించిందా…! పురాణ ఘట్టాలను.. అపహాస్యం చేసిందా..? ఏ..! మోడ్రాన్ టెక్నాలిజీతో.. రామాయణాన్ని ఉన్నదున్నట్టు.. ఇంకా అద్బుతంగా తెరకెక్కించలేమా..? క్రియేటివిటీ.. పాళ్లు పెరిగితే మాత్రం.. రామాయణం కాస్త.. అక్షరం లోపించినం రాయణంగా మారదు కదా..! సినిమా ముందు డిక్లరేషన్స్ వేసినంతం మాత్రాన.. ధీమాగా… సినిమాను జనాలేం చూడలేరు కాదు.. అప్పటి వరకు ఉన్న ఊహించుకున్న ఈ ఇతిహాసగాథను.. ఇంకోలా చూసి.. ఊరుకోరు కదా..! అందుకే ఆదిపురుష్ సినిమాను విపరీంతంగా విమర్శిస్తూ పోతున్నారు. సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ మూడు రోజులవుతున్నా.. బ్యాన్ ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహం నోట్లో.. సింహం పిల్ల.. అసలేం జరిగింది ??
వైరల్ వీడియోలు
Latest Videos