సింహం నోట్లో.. సింహం పిల్ల.. అసలేం జరిగింది ??
ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషుల్లానే జంతువులు కూడా ఎంతో బాధ్యతగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో వాహనాలు ఆగివుండటం తో ఓ సింహం
ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషుల్లానే జంతువులు కూడా ఎంతో బాధ్యతగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో వాహనాలు ఆగివుండటం తో ఓ సింహం తన పిల్లను నోట పట్టుకుని వెళుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. క్యూట్ థింగ్స్ అనే ఛానెల్ ఈ వీడియోను షేర్ చేసింది. టూరిస్టులు పార్క్ లోని అందాలను చూసేందుకు తమ కార్లను ఆపడంతో ఆడ సింహం తన పిల్లను నోటపట్టుకుని మరో డెన్ కొరకు వెతుకులాడుతూ వెళుతుంటుంది. క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ జంతు ప్రేమికుడు సఫ్రాజ్ సులిమన్ ఈ వీడియోను షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపై రొమాంటిక్ సీన్ !! వధువు చేసిన పనికి అందరూ ఫ్లాట్
పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

