స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
పక్షులు గూళ్లు కట్టుకుని వాటిల్లో నివసిస్తాయని మనందరికీ తెలుసు. అలానే కొన్నిసార్లు మన ఇళ్లల్లో గూళ్లు కట్టుకుని గుడ్లుపెట్టి, వాటిని పిల్లల్ని పొదగడం కూడా చూస్తూ ఉంటాం. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చాయకా అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. కానీ, ఇక్కడో పక్షి నిరతంరం ప్రయాణింఏ ఓ స్కూటీలో గూడుపెట్టి గుడ్లుకూడా పెట్టింది.
పక్షులు గూళ్లు కట్టుకుని వాటిల్లో నివసిస్తాయని మనందరికీ తెలుసు. అలానే కొన్నిసార్లు మన ఇళ్లల్లో గూళ్లు కట్టుకుని గుడ్లుపెట్టి, వాటిని పిల్లల్ని పొదగడం కూడా చూస్తూ ఉంటాం. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చాయకా అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. కానీ, ఇక్కడో పక్షి నిరతంరం ప్రయాణింఏ ఓ స్కూటీలో గూడుపెట్టి గుడ్లుకూడా పెట్టింది. పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ స్కూలు టీచర్ స్కూటీ తీస్తుండగా స్కూటీకి ముందు భాగంలో పాకెట్ లాంటి ప్రదేశంలో పక్షి గూడును గమనించారు. అందులో గుడ్డు కూడా ఉండటంతో చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా హొన్నాలి పట్టణానికి చెందిన అనితా యోగేష్ అనే టీచర్ స్కూటీలో ఓ పక్షి గూడు కట్టుకుంది. విషయం తెలిసిన స్థానికులు అక్కడికి చేరుకుని నిత్యం కదిలే స్కూటీలో పక్షిగూడా..! అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ గూటిలో పక్షిమాత్రం లేదు. బహుశా ఆహారం కోసం వెళ్లిఉంటుందని భావించిన స్థానికులు టీచర్‌తో కలిసి ఆ పక్షి గూడు, గుడ్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

