పెళ్లి కొడుకా మజాకా !! 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా !!
మన జీవితంలో ఒక మంచి జ్ఞాపకం పెళ్లి కావడం వల్ల ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆలోచిస్తుంటారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఒక వివాహ ఊరేగింపు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. విషయం ఏంటంటే.. 51 ట్రాక్టర్లలో పెళ్లి ఊరేగింపు బయల్దేరింది. అందులో ఒకటి వరుడు స్వయంగా నడుపుతూ వచ్చాడు.
మన జీవితంలో ఒక మంచి జ్ఞాపకం పెళ్లి కావడం వల్ల ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆలోచిస్తుంటారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఒక వివాహ ఊరేగింపు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. విషయం ఏంటంటే.. 51 ట్రాక్టర్లలో పెళ్లి ఊరేగింపు బయల్దేరింది. అందులో ఒకటి వరుడు స్వయంగా నడుపుతూ వచ్చాడు. గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహమైంది. జూన్ 12న ఉదయం వరుడి ఇంటి నుంచి 51 కిలోమీటర్ల దూరంలోని రోలి గ్రామానికి ఊరేగింపు బయలుదేరింది. 51 ట్రాక్టర్లలో 200 మందికి పైగా పాల్గొన్నారు. ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు క్యూలో ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పెళ్లి వేడుకకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..
కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..
పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

