పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
సాధారణంగా జింకలను సాధు జంతువులుగా భావిస్తుంటారు. మాంసాహారం జోలికి వెళ్లవు అవి అనుకుంటారు. గడ్డి, ఆకులు, పండ్లు.. ఇవే వాటి ఆహారం. వాటిని తింటూ కాలం గడిపేస్తూంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. సైన్స్‌కు కొత్త సవాల్‌ను విసిరింది.
సాధారణంగా జింకలను సాధు జంతువులుగా భావిస్తుంటారు. మాంసాహారం జోలికి వెళ్లవు అవి అనుకుంటారు. గడ్డి, ఆకులు, పండ్లు.. ఇవే వాటి ఆహారం. వాటిని తింటూ కాలం గడిపేస్తూంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. సైన్స్‌కు కొత్త సవాల్‌ను విసిరింది. వీడియోలో ఓ జింక.. చనిపోయిన ఒక పామును నమిలి తినడం కనిపించింది. శాఖాహారి జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం అనేది ఆశ్యర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా డిబేట్‌కు దారి తీసింది. ఈ ఉదంతం.. సైన్స్‌కు సరికొత్త సవాల్‌ను విసిరిందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్ హాల్‌కు వధూవరులు
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..
మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్
అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..
బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

