అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని మాత్రమే నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని మాత్రమే నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఓ వ్యక్తి అటూ ఇటూ చూసుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతని ముందునుంచి ఓ కారు వేగంగా దూసుకుపోయింది. అయితే అతను దానినుంచి తప్పించుకున్నాడు. హమ్మయ్య అనుకునే లోపు ఓ కుక్క వేగంగా దూసుకొచ్చి ఆ వ్యక్తిని ఢీకొట్టింది. కుక్క దెబ్బకు అతను ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డాడు. దాంతో అతని నడుముకి గాయమైంది. ఎగిరి కింద పడటంతో దెబ్బ గట్టిగా తగిలి అతను విలవిల్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం
సైకిల్ పై పడుకొని స్టంట్ చేశాడు.. చివరికి ??
అమెరికా రెస్టారెంట్‌లో భారతీయ ఘుమఘుమలు.. ప్రధాని మోదీ పేరుతో స్పెషల్ థాలీ
విడాకుల కోసం భర్తను బెదిరించి.. రూ. 6 కోట్ల భరణం డిమాండ్.. ఆ తర్వాత ??
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

