సైకిల్ పై పడుకొని స్టంట్ చేశాడు.. చివరికి ??
ప్రస్తుతకాలంలో యువతీ యువకులకు స్టంట్స్ చేయడం ఓ క్రేజ్. రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తుంటారు. అయితే కొందరు చేసే స్టంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లను కడపుబ్బ నవ్విస్తాయి.
ప్రస్తుతకాలంలో యువతీ యువకులకు స్టంట్స్ చేయడం ఓ క్రేజ్. రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తుంటారు. అయితే కొందరు చేసే స్టంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లను కడపుబ్బ నవ్విస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ గ్రామీన వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నాడు. అలా వెళ్తున్న వ్యక్తి సడన్‌గా స్టంట్ చేయబోయి బొక్కబోర్లపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైకిల్‌పై వెళ్తున్న సదరు వ్యక్తి ఒక్కసారిగా హ్యాండిల్ వదిలేసి, తన రెండుకాళ్లను హ్యాండిల్‌పై పెట్టి సైకిల్ పైన దూసుకెళ్లాలనుకున్నాడు. అంతే అతని స్టంట్ బెడిసికొట్టి దబీమని కిందపడిపోయాడు. అతని నడుముకి బాగానే దెబ్బ తగిలినట్టుంది.. చచ్చాన్రో దేవుడో అన్నట్టుగా నడుము చేత్తో పట్టుకుని అతను నడిచిన తీరు అందర్నీ నవ్విస్తోంది. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా రెస్టారెంట్‌లో భారతీయ ఘుమఘుమలు.. ప్రధాని మోదీ పేరుతో స్పెషల్ థాలీ
విడాకుల కోసం భర్తను బెదిరించి.. రూ. 6 కోట్ల భరణం డిమాండ్.. ఆ తర్వాత ??
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

