అమెరికా రెస్టారెంట్‌లో భారతీయ ఘుమఘుమలు.. ప్రధాని మోదీ పేరుతో స్పెషల్ థాలీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవుతారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవుతారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.అలాగే ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు.. యూఎస్‌లో స్థిరపడ్డ ఒక ఇండియన్ రెస్టారెంట్ వ్యాపారి.. మోదీ పేరుతో స్పెషల్ థాలీ తయారు చేసి అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని శ్రీపాద్ కులకర్ణి ఈ థాలీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల కోరిక మేరకు దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇండియాలో నోరూరించే వంటకాలతో కూడిన రంగురంగుల థాలీని తయారు చేసినట్లు వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విడాకుల కోసం భర్తను బెదిరించి.. రూ. 6 కోట్ల భరణం డిమాండ్.. ఆ తర్వాత ??
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

