ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తూ మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే ఒక్కోసారి పోస్టుల్లో ఉన్న వారికి సాయం సాయం కూడా చేస్తూ ఉంటారు. కొందరు ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంటారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తూ మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే ఒక్కోసారి పోస్టుల్లో ఉన్న వారికి సాయం సాయం కూడా చేస్తూ ఉంటారు. కొందరు ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంటారు. అయితే, ఆనంద్ మహీంద్రా ఒకసారి మహీంద్ర కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్న ఒక పాప ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోను 7 సవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ చిన్నారి పెద్దదై ఆనంద్ మహీంద్రాను కలసి అంతే కాకుండా అతనితో పరిచయం పెంచుకుంది. 7 సవత్సరాల క్రితం మీరు షేర్ చేసిన ఫోటోలోని అమ్మాయిని నేనే అని పరిచయం చేసుకుంది. ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం ఈ అందమైన ఎలా ఉందొ ఆ ఫోటోను కూడా ట్విట్టర్‌లో మళ్లీ షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

