పెళ్లి వేదికపై రొమాంటిక్ సీన్ !! వధువు చేసిన పనికి అందరూ ఫ్లాట్
వైరల్ వెడ్డింగ్ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తాయి. కొందరు పెళ్లి ఊరేగింపు వీడియోలను పోస్ట్ చేస్తే, మరికొందరు పెళ్లి రోజు వేదికపై జరిగే సరదా సన్నివేశాలను పంచుకుంటారు. ఒక్కోసారి వధూవరుల మధ్య గొడవలు కూడా వైరల్ అవుతున్నాయి. నెట్టింట పెళ్లికి సంబంధించిన ఏ వీడియో చూసినా ప్రజలు ఇష్టపడతారు.
వైరల్ వెడ్డింగ్ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తాయి. కొందరు పెళ్లి ఊరేగింపు వీడియోలను పోస్ట్ చేస్తే, మరికొందరు పెళ్లి రోజు వేదికపై జరిగే సరదా సన్నివేశాలను పంచుకుంటారు. ఒక్కోసారి వధూవరుల మధ్య గొడవలు కూడా వైరల్ అవుతున్నాయి. నెట్టింట పెళ్లికి సంబంధించిన ఏ వీడియో చూసినా ప్రజలు ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెళ్లి వేదికపై వరమాల తంతు జరుగుతోంది. ఇందులో భాగంగా వధూవరులు వేదికపై దండలు పట్టుకొని నిలబడి ఉన్నారు. సరిగ్గా వరమాల వేసే సమయంలో వరుడు ఒక్కసారిగా బాధతో పక్కకు తిరిగిపోయాడు. అతను కంటిని నలుపుతూ తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. వరుడి కంట్లో ఏదో పడిందని గ్రహించిన వధువు వెంటనే అల్టయింది. తన చేతి రుమాలు తీసుకొని వరుడి కంటిని తుడుస్తూ ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించింది. వరుడి కంట్లో ఏదో సన్నటి పురుగులాంటిది పడిందని గ్రహించిన ఆమె.. దాన్ని తొలగించే ప్రయత్నంలో వరుడి ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని అతని కళ్ళలోకి మెల్లగా ఊదింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

