Giraffe: జిరాఫీలు ఎముకలనూ తింటాయా ??
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద జంతువుల అద్భుత వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల పామును తింటున్న జింక వీడియోను నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. తాజాగా సుశాంత నంద జిరాఫీలు ఎముకలను తింటున్న వీడియో ఆయన షేర్ చేయడంతో ఇప్పుడు ఆ క్లిప్ వైరల్‌గా మారింది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద జంతువుల అద్భుత వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల పామును తింటున్న జింక వీడియోను నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. తాజాగా సుశాంత నంద జిరాఫీలు ఎముకలను తింటున్న వీడియో ఆయన షేర్ చేయడంతో ఇప్పుడు ఆ క్లిప్ వైరల్‌గా మారింది. జంగిల్ సఫారీలో కొంతమంది టూరిస్టులు ఈ వీడియో రికార్డు చేశారు. ఈ వీడియోలో రెండు జిరాఫీలు బోన్స్ నములుతూ కనిపించాయి. జిరాఫీలు సహజంగా కేవలం ఆకులు, మొక్కలను మాత్రమే తింటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాల్సిందే.. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్
సింహం నోట్లో.. సింహం పిల్ల.. అసలేం జరిగింది ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

