వీపులో మేకులు గుచ్చుకుని ట్యాక్సీ లాగిన అభిమాని !!
ప్రముఖ నటుడు సోను సూద్ హిందీ , తెలుగు, తమిళ్ సహా పలు ఇతర భాషల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల కరోనా సమయంలో కూడా ఎంతోమంది ప్రజలకు తనవంతు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సోనూసూద్ బాధితులకు అండగా నిలుస్తూ వస్తున్నాడు.
ప్రముఖ నటుడు సోను సూద్ హిందీ , తెలుగు, తమిళ్ సహా పలు ఇతర భాషల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల కరోనా సమయంలో కూడా ఎంతోమంది ప్రజలకు తనవంతు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సోనూసూద్ బాధితులకు అండగా నిలుస్తూ వస్తున్నాడు. దాంతో అభిమానుల దృష్టిలో సూద్ దేవుడయ్యాడు. అందుకే అభిమానులు ఏ చిన్న సందర్భం వచ్చినా ఆయనపై అనేక విధాలుగా ప్రేమను చాటుకుంటారు. కొంతమంది చూపించే ప్రేమ తీరు విపరీతంగా ఉంటుంది. తాజాగా ముంబైకి చెందిన ఒక వీరాభిమాని సోనూసూద్‌పై అలాగే తన ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియోలో ఓ వ్యక్తి మెడలో సోనూసూద్ ఫోటో వేసుకుని రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అతని వీపులో రెండు మేకులు గుచ్చి ఉన్నాయి. ఆ మేకులకు ట్యాక్సీ కారును తాళ్లతో కట్టి లాగాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: విమర్శలొద్దు.. ఓం రౌతే రైట్.. రావణుడు ఇలా ఉంటాడు..
Giraffe: జిరాఫీలు ఎముకలనూ తింటాయా ??
Adipurush: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాల్సిందే.. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

