Adipurush: ఆగని కాంట్రవర్సీ.. అక్కడ ఆదిపురుష్ బ్యాన్ !!
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ.. ఓ పక్కన కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే.. మరో పక్క తీవ్ర వివాస్పద మూవీగా మారింది. రామాయణాన్ని వక్రీకరించారనే కామెంట్స్ తీవ్రంగా వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఇవన్నీ సరిపోవనట్టు.. ఏకంగా ఈ మూవీ.. ఆ ఏరియాలో బ్యాన్ అయిపోయింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతోంది.
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ.. ఓ పక్కన కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే.. మరో పక్క తీవ్ర వివాస్పద మూవీగా మారింది. రామాయణాన్ని వక్రీకరించారనే కామెంట్స్ తీవ్రంగా వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఇవన్నీ సరిపోవనట్టు.. ఏకంగా ఈ మూవీ.. ఆ ఏరియాలో బ్యాన్ అయిపోయింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతోంది. స్ ! జూన్ 16న త్రూ అవుట్ వరల్డ్ రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ.. తాజాగా నేపాల్ లో వివాదాస్పదంగా మారింది. ఈ మూవీలో సీతాదేవీ తమ దేశంలో కాకుండా… ఇండియాలో పుట్టినట్టు చూపించడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి నేతల. ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రమే కాదు.. సీతా దేవీ.. ఇండియాలో పుట్టినట్టు ఉన్న సీన్ మార్చకపోతే.. ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేస్తామంటూ.. నేపాల్ రాజధాని కఠ్‌మాండు మేయర్ నిర్ణయం తీసుకునే వరకు తీసుకెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీపులో మేకులు గుచ్చుకుని ట్యాక్సీ లాగిన అభిమాని !!
Adipurush: విమర్శలొద్దు.. ఓం రౌతే రైట్.. రావణుడు ఇలా ఉంటాడు..
Giraffe: జిరాఫీలు ఎముకలనూ తింటాయా ??
Adipurush: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాల్సిందే.. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

