రీల్స్ అంటే చచ్చేంత మోజు.. అదే అతని పాలిట శాపమైంది
ఆ యువకుడికి రీల్స్ చేయడం అంటే ఎక్కడ లేని మోజు. రీల్స్ కోసం లెక్కలేనన్ని ప్రయత్నాలు చేసేవాడు. అయితే ఈ తాపత్రయమే శాపంగా పరిణమిస్తుందని అతను ఏనాడూ ఊహించి ఉండడు. మహారాష్ట్రకు చెందిన బిలాల్ సోహెల్ షేక్ రీల్స్ మోజులో పడి తనప్రాణాలే పోగొట్టుకున్నాడు.
ఆ యువకుడికి రీల్స్ చేయడం అంటే ఎక్కడ లేని మోజు. రీల్స్ కోసం లెక్కలేనన్ని ప్రయత్నాలు చేసేవాడు. అయితే ఈ తాపత్రయమే శాపంగా పరిణమిస్తుందని అతను ఏనాడూ ఊహించి ఉండడు. మహారాష్ట్రకు చెందిన బిలాల్ సోహెల్ షేక్ రీల్స్ మోజులో పడి తనప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఉదంతం డోంబీవలీ పరిధిలోని ఠాకురలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్రిటీష్ కాలం నాటి పంప్ హౌస్‌కు అనుసంధానంగా ఉన్న బావిపైకి ఎక్కిన బిలాల్ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన సోషల్ మీడియా అకౌంట్‌లో రీల్స్ షూట్ చేసేందుకు బావి దగ్గరకు వచ్చాడు. ఈ ఘటన జూన్ 11న జరిగింది. ఆ యవకుని మృతదేహం 32 గంటల తరువాత బావిలో నుంచి వెలికితీశారు. కాగా యువకులు ఆ సమయంలో మద్యం మత్తులో ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆగని కాంట్రవర్సీ.. అక్కడ ఆదిపురుష్ బ్యాన్ !!
వీపులో మేకులు గుచ్చుకుని ట్యాక్సీ లాగిన అభిమాని !!
Adipurush: విమర్శలొద్దు.. ఓం రౌతే రైట్.. రావణుడు ఇలా ఉంటాడు..
Giraffe: జిరాఫీలు ఎముకలనూ తింటాయా ??
Adipurush: ఆదిపురుష్‌ను బ్యాన్ చేయాల్సిందే.. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

