వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..
త్రూ అవుట్ ఇండియా సంగతి పక్కకు పెడితే.. తెలుగు టూ స్టేట్స్‌లో మాత్రం ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా.. కోట్లలో కలెక్షన్లను రాబడుతోంది. అందులోనూ.. టాలీవుడ్ టాప్ బిజినెస్‌కు.. అడ్డా అనే పేరున్న నైజాం ఏరియాలో దిమ్మతిరిగే వసూళ్లను వచ్చేలా చేసుకుంది.
త్రూ అవుట్ ఇండియా సంగతి పక్కకు పెడితే.. తెలుగు టూ స్టేట్స్‌లో మాత్రం ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా.. కోట్లలో కలెక్షన్లను రాబడుతోంది. అందులోనూ.. టాలీవుడ్ టాప్ బిజినెస్‌కు.. అడ్డా అనే పేరున్న నైజాం ఏరియాలో దిమ్మతిరిగే వసూళ్లను వచ్చేలా చేసుకుంది. అంతేకాదు.. వసూళ్లలో… నైజాం.. నయా మొగుడు ప్రభాసే అనే మాస్ కామెంట్.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో.. పాటు.. ఇండస్ట్రీ పీపుల్స్ నుంచి తాజాగా వస్తోంది. ఎస్ ! ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ గా… తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ.. తెలుగు టూ స్టేట్స్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే తెలుగులో దాదాపు 100 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. నైజాం ఏరియాలో.. థర్డ్ డే… దాదాపు 8.14 క్రోర్ షేర్ను రాబట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్.. భయంతో పర్యాటకులు పరుగులు
Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
ఆదిపురుష్ ఎఫెక్ట్.. నేపాల్లో ఇండియన్ సినిమాకు దెబ్బ
రీల్స్ అంటే చచ్చేంత మోజు.. అదే అతని పాలిట శాపమైంది
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

