నీ తెలివికి సాలామ్.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకే బండ్లో
మన దేశంలో మేధావులకు కొదువే లేదు. పల్లె నుండి పట్నం దాకా మనుషులు చేసే అద్భుతాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. వారు చేసే చిత్ర విచిత్ర పనులకు సంబంధించి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటారు..ప్రస్తుతం అలాంటి మరో వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది.
మన దేశంలో మేధావులకు కొదువే లేదు. పల్లె నుండి పట్నం దాకా మనుషులు చేసే అద్భుతాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. వారు చేసే చిత్ర విచిత్ర పనులకు సంబంధించి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటారు..ప్రస్తుతం అలాంటి మరో వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో లో ఒక వ్యక్తి టూ వీలర్ బైక్‌ను ఫోర్ వీలర్‌గా మార్చేశాడు. అయితే ఈ జుగాడ్ చేసిన బైక్ పై ఒకరో ఇద్దరో కాదు ఏకంగా తొమ్మిది మంది కూర్చున్నారు. తనతో పాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులను తీసుకుని బైక్ పై బయలుదేరాడు. ఇందుకోసం అతను బైకుకి వెనకాల తాడు సాయంతో రిక్షాలాంటిది ఏర్పాటు చేశాడు. అందులో ముగ్గురు మహిళలను, ముగ్గురు చిన్నారులను కూర్చోబెట్టుకున్నాడు. ఇక బైక్ మీద తనతో పాటు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు. ఇలా మొత్తం తొమ్మిది మంది ఎక్కారు. ఇది బైక్ కాదు చిన్నపాటి రిక్షాని తలపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: నెగెటివ్ రివ్యూలు డిలీట్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు..
కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ
వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..
సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్.. భయంతో పర్యాటకులు పరుగులు
Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్