Adipurush: నెగెటివ్ రివ్యూలు డిలీట్‌ చేస్తే డబ్బులు ఇస్తున్నారు..

Adipurush: నెగెటివ్ రివ్యూలు డిలీట్‌ చేస్తే డబ్బులు ఇస్తున్నారు..

Phani CH

|

Updated on: Jun 20, 2023 | 9:57 AM

ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ సంపాదించుకున్న ఆదిపురుష్‌ మూవీ.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌ అవుతోంది. రామాయణాన్ని వక్రీకరించారనే విమర్శలు ఓ పక్క.. రావణుడి వేశధారణ సరిగా లేదనే గోల ఇంకోపక్క.. వెరిసి ఈ సినిమా అంతటా తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ మరో వివాదంలో

ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ సంపాదించుకున్న ఆదిపురుష్‌ మూవీ.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌ అవుతోంది. రామాయణాన్ని వక్రీకరించారనే విమర్శలు ఓ పక్క.. రావణుడి వేశధారణ సరిగా లేదనే గోల ఇంకోపక్క.. వెరిసి ఈ సినిమా అంతటా తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. సినిమా రిలీజ్‌ అయి… ఫస్ట్ షో పడింది మొదలు..ఈ సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేవంటూ.. డైలాగ్స్ సరిగ్గా కుదరలేదంటూ.. అసలు ఈ సినిమా రామాయణమే కాదంటూ.. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా… నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే తాజాగా ఆ రివ్యూలు పోస్ట్ చేసిన వారికి డబ్బులు ఆఫర్ చేస్తూ… కొన్ని మెసేజ్‌లు వస్తుండడం ఇప్పుడు నయా వివాదానికి దారితీస్తోంది. ఆదిపురుష్ మేకర్స్ వైపే అనుమానంతో అందరూ చూసేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ

వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..

సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్‌.. భయంతో పర్యాటకులు పరుగులు

Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్

62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు