మీ పెంపుడు కుక్కను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్తున్నారా ?? అయితే జాగ్రత్త !!

మీ పెంపుడు కుక్కను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్తున్నారా ?? అయితే జాగ్రత్త !!

Phani CH

|

Updated on: Jun 20, 2022 | 9:49 AM

ఓ పెంపుడు కుక్క కారణంగా దాని యజమాని తీవ్రంగా నష్టపోయాడు. తనను ఇంట్లో ఒంటరిగా వెళ్లారన్న కోపంతో ఆ శునకం ఏకంగా ఇంటినే తగలబెట్టేసింది.

ఓ పెంపుడు కుక్క కారణంగా దాని యజమాని తీవ్రంగా నష్టపోయాడు. తనను ఇంట్లో ఒంటరిగా వెళ్లారన్న కోపంతో ఆ శునకం ఏకంగా ఇంటినే తగలబెట్టేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియోచూసిన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఆ ఇంటి యజమాని తమ పెంపుడు కుక్కను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆ కుక్క ఇళ్లంతా తిరుగుతూ వంటగదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్‌ని ఆన్ చేసింది. దాంతో ఆ ఇంట్లో పెద్దగా మంటలు వ్యాపించాయి. ఆ పరిసరాల్లోని సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది. మంటలు గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కాన్సాస్ సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోకల్‌ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!

ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో

Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!

 

Published on: Jun 20, 2022 09:49 AM