లోకల్ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!
ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ అంటూ వారు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ అంటూ వారు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లైక్స్,వ్యూస్ కోసం ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఫేమస్ పాటలకు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా రీల్స్ లో స్టెప్పులేసి అదుర్స్ అనిపిస్తున్నారు. తాజాగా కొందరు యువతీ యువకులు ట్రెయిన్ లో చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ముంబైలోని ఓ లోకల్ ట్రెయిన్లో కొందరు యువతీ యువకులు ఆనందంగా డ్యాన్స్ చేశారు.. అందరూ వరుసగా ఒకరి భూజాలపై మరొకరు చేతులు వేసి ఐత్రాజ్ చిత్రంలోని గిల గిల గిల దిల్ గిల గిలా పాటకు చూడముచ్చటగా డ్యాన్స్ చేశారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??
చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో
Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

