చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో
అంగరంగ వైభవంగా ఓ పెళ్లి జరుగుతోంది. బంధుమిత్రులు, స్నేహితులు, చిన్నారులతో పెళ్లి మండపం సందడిగా ఉంది. పెళ్లికూతురు సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంది.
అంగరంగ వైభవంగా ఓ పెళ్లి జరుగుతోంది. బంధుమిత్రులు, స్నేహితులు, చిన్నారులతో పెళ్లి మండపం సందడిగా ఉంది. పెళ్లికూతురు సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంది. అందరూ పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోప ఏదో తీరని లోటు.. ఆవేదన.. ఇంతలో ఊహించని షాక్… అక్కడ ప్రత్యక్షమైన వ్యక్తిని చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. ఆనందమో.. ఆశ్చర్యమోకానీ అంతా కన్నీటిపర్యంతమయ్యారు. అసలేం జరిగిందంటే.. కన్నకూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి సగర్వంగా అత్తారింటికి పంపే తండ్రి తనకు లేకుండా పోయాడనే బాధతో ఉంది ఆ పెళ్లికూతురు.. తన బాధను గుండెలోనే దాచుకొని నాన్నను తలచుకొని లోలోనే దుఃఖ పడుతోంది. ఆ చెల్లెలి ఆవేదనను అర్థం చేసుకున్నాడు ఆమె అన్నయ్య. ఎలాగైనా తన చెల్లి బాధను తీర్చాలనుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్‌బంద్.. లైవ్ వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

