Bharat Bandh: కేంద్రం తీరుకు నిరసనగా భారత్ బంద్.. హైదరాబాద్‌లో కనిపించని బంద్ ఎఫెక్ట్..

Bharath Bandh: అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలోని కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు

Bharat Bandh: కేంద్రం తీరుకు నిరసనగా భారత్ బంద్.. హైదరాబాద్‌లో కనిపించని బంద్ ఎఫెక్ట్..

| Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 12:40 PM

Follow us